WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » RRB Group D Recruitment 2025 Notification Apply Online

RRB Group D Recruitment 2025 Notification Apply Online

RRB Group D Recruitment 2025 Notification Apply Online for 32438 Vacancy official Website RRB Group D Recruitment 2024 Notification out for 32000 Post

RRB Group D Recruitment 2025 Notification Apply Online for 32438 Vacancy official Website RRB Group D Recruitment 2024 Notification out for 32000 Post, Apply Start From 23.01.2025, Eligibility, Age Limit, Vacancies Details Railway RRC Group D Level-1 CEN No. 08/2024 Recruitment Online Form 2025


CENTRALISED EMPLOYMENT NOTIFICATION (CEN) No.- 08/2024

Recruitment for Various Posts in Level 1 of 7th CPC Pay Matrix

Applications are invited from eligible candidates for Various Posts in Level 1. Detailed CEN 08/2024 will be uploaded and the Link for Online submission of application will be live on the official websites of the RRBs listed at para 8 below:-

Opening date of Application: 23.01.2025

Closing date for submission of Application: 22.02.2025 11:59 PM

Vacancies for Level-1 posts:

  • Name of the post : Various Posts in Level 1 of 7th CPC Pay Matrix
  • Initial Pay (Rs.) : 18000
  • Post-Wise Educational Qualification & Medical Standard : See Annexure A in the detailed CEN
  • Age (as on 01.07.2025)": 18-36 years
  • Total Vacancies (All Railways)  : 32000 (Approx.)

Railway Zone-wise detailed distribution of vacancies is given in Annexure B of the detailed CEN. Vacancies under CCAA are applicable to Apprentices trained in Railway Establishments only

"This includes a relaxation of 3 years in age beyond the prescribed age limit as a one-time measure due to the Covid-19 pandemic,

Age (as on 01.07.2025): For details, please refer para 5.0 to 5.6 of the detailed CEN.

Standard of Medical Fitness: For details, please refer para 3.0 of the detailed CEN.

RESERVATION FOR SC, ST, OBC-NCL, EWS, EXSM, CCAA & PWBD: For details, please refer para 8.0 to 12.8 of the detailed CEN.

MODE OF EXAMINATION: Computer Based Test (CBT).

RRB GROUP-D నోటిఫికేషన్... రైల్వే లో 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32వేల 438 గ్రూప్- డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2025, జనవరి 23 నుండి ప్రారంభమవుతుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు పిలవబడతారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

మొత్తం ఖాళీలు: 32,438

విభాగాల వారీగా పోస్టులు:

  • ట్రాక్ మెయింటెయినర్ Gr. IV
  • ఇంజనీరింగ్: 13, 187
  • పాయింట్స్‌మన్-బి: 5,058
  • అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్): 799
  • అసిస్టెంట్ (బ్రిడ్జ్): 301
  • అసిస్టెంట్ పి-వే: 257
  • అసిస్టెంట్ (C&W): 2,587
  • అసిస్టెంట్ (TRD): 1, ​​381
  • అసిస్టెంట్ (S&T): 2,012
  • అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్): 420
  • అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్): 950
  • అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్): 744
  • అసిస్టెంట్ TL & AC: 1041
  • అసిస్టెంట్ TL & AC
  • (వర్క్‌షాప్): 624
  • అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్): 3,077

విద్యార్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత మరియు NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులు.

వయో పరిమితి: జూలై 1, 2025 నాటికి 18 మరియు 26 సంవత్సరాల మధ్య ఉండాలి. RRB నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయు విధానం: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్ లో సమర్పించలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌ల లింక్ RRBల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్, OBC, EWS: రూ 500/- SC, ST, PH: రూ. 250/- అన్ని కేటగిరీ స్త్రీలు: రూ 250/- (స్టేజ్ I పరీక్షకు హాజరైన తరువాత అభ్యర్థులు చెల్లించిన ఫీజు వాపసు చేస్తారు)

ఎంపిక విధానం

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మెడికల్ టెస్ట్

పరీక్షా విధానం:

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉతీర్ణులు అవ్వాలి.

జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు

గణితం: 25 ప్రశ్నలు

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30 ప్రశ్నలు

జనరల్ అవేర్‌నెస్: 20 ప్రశ్నలు (తప్పు సమాధానాలకు 1/3 మార్కు కోత)

మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

EXAMINATION FEE:

For all candidates except the fee concession categories mentioned below at Sl.No.2. Out of this fee of Rs 500 an amount of Rs 400 shall be refunded in due course duly deducting bank charges as applicable on appearing in CBT. : Rs. 500/-

 For PwBD / Female /Transgender/ Ex-Servicemen candidates and candidates belonging to SC/ST/Minority Communities/Economically Backward Class (EBC). (Caution to Candidates: EBC should not be confused with OBC or EWS)  This fee of Rs 250 shall be refunded in due course duly deducting bank charges as applicable, on appearing in CBT. : Rs. 250/-

RECRUITMENT PROCESS: For details, please refer para 14.0 of the detailed CEN.

HOW TO APPLY: For details, please refer to CEN 08/2024 available on the official websites of RRBs. Candidates are advised to refer only to the official websites of RRBs as mentioned below for detailed CEN No. 08/2024 and submission of online applications.

RRB Various Posts in Level 1 Recruitment 2025 Important Links:

Join Our Telegram for more Job Updates: https://t.me/jobnews_govt

RRB Teacher Various Posts in Level 1 Recruitment  2025 Apply Online from 23.01.2024

Download RRB Various Posts in Level 1 Recruitment short Notification 2025