LIC’s BIMA SAKHI Mahila Career Agents Recruitment 2024 Apply Online LIC MCA Ba Sakhi Yojana Recruitment 2024 Notification, Eligibility, Stipend, Online Application How to apply LIC’s BIMA SAKHI Mahila Career Agents
LIFE INSURANCE CORPORATON OF INDIA Recruitment of LIC’s BIMA SAKHI (Mahila Career Agents)
General Instruction To Candidates
- LIC’s Bima Sakhi (MCA Scheme) is a Stipendiary Scheme, exclusively for Women , with a stipendiary period of 3 years.
- The appointment of a person under the MCA scheme will not be treated as a salaried appointment as an employee of the Corporation.
- Minimum completed age should be 18 years as on date of application. Maximum age at entry will be 70 years ( last birthday)
- Minimum qualification - pass in 10th standard.
Number of Lives | 24 |
---|---|
First Year Commission (excluding Bonus Commission) | Rs.48,000/- |
The Stipend payable :
Stipendiary Year | Stipend payable per month |
---|---|
First Year | Rs.7,000/- |
Second Year | Rs.6,000/- (subject to at least 65% of Policies completed in the First stipendiary year are in-force as at the end of the corresponding month of the second stipendiary year) |
Third Year | Rs.5,000/- (subject to at least 65% of Policies completed in the Second stipendiary year are in-force as at the end of the corresponding month of the third stipendiary year ) |
- Relatives of existing Agent or Employee shall not be eligible to be recruited as MCAs. Relatives shall include the following family members - Spouse, Children including adopted and step children (whether dependent or not), Parents, Brothers, Sisters and immediate In-laws.
- A Retired employee of the Corporation or an Ex-agent seeking reappointment shall not be granted agency under MCA scheme.
- Existing agent can not apply for recruitment as MCA.
- The latest passport size photograph should be uploaded alongwith the Application form.
- The following documents should be attached to the application form:-
- Self-attested copy of Age proof
- Self-attested copy of Address proof
- Self-attested copy of certificate of Educational Qualification
The application is liable to be rejected if the information furnished is incomplete
LIC Bima Sakhi మహిళలకు సువర్ణావకాశం.. 'బీమా సఖి'
మహిళలకు ఉపాధి కల్పించి.. ఆర్థిక సాధికారత సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఎల్సీ ద్వారా సువర్ణావకాశం కల్పిస్తోంది.
మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి (LIC) ద్వారా సరికొత్త స్కీమ్ను ప్రారంభించింది. ఎన్ఐసీ సంస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించేలా 'బీమా సఖి యోజన' (Bima Sakhi Yojana) పేరిట సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హరియాణాలోని పానిపత్లో ప్రారంభించారు. మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో చేరే వారు ఎస్ఐసీలో మహిళా కెరీర్ ఏజెంట్లు (Mahila Career Agents)గా పనిచేసే అవకాశం పొందొచ్చు.
అర్హులు:
ఈ పథకం కింద మహిళా కెరీర్ ఏజెంట్లుగా చేరాలనుకొనే వారి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ఠంగా 70 ఏళ్లు ఉండాలి. 'బీమా సఖి'లో చేరేందుకు కనీస విద్యార్హత పదో తరగతి. ఈ స్కీమ్ కింద మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. మొదటి మూడేళ్ల పాటు ప్రతి నెలా స్టైఫండ్తో పాటు బోనస్ కమీషను సైతం అందిస్తారు. కాకపోతే, మహిళా కెరీర్ ఏజెంట్లు తమకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
స్టైఫండ్:
మహిళా కెరీర్ ఏజెంట్లకు బోనస్ కాకుండా ఏడాదికి రూ.48వేలు చొప్పున కమీషన్ అందజేస్తారు.
స్టైఫండ్ విషయానికి వస్తే.. తొలి ఏడాదిలో నెలకు రూ.7వేలు; రెండో ఏడాదిలో రూ.6వేలు, మూడో ఏడాది రూ.5వేలు చొప్పున చెల్లిస్తారు. ఇందుకు పాలసీలు చేయడంలో ఏటా ఇచ్చిన టార్గెట్లో కనీసం 65శాతం పూర్తిచేయడం తప్పనిసరి.
నిబంధనలు ఇవే:
- Mahila Career Agentsగా రిక్రూట్ అయ్యేవారిని ఎస్ఐసీ ఉద్యోగిగా పరిగణించరు.
- మహిళా కెరీర్ ఏజెంట్ల పనితీరు ఆధారంగా స్టైఫండ్ కొనసాగింపు ఉంటుంది.
- ప్రస్తుతం ఎస్ఐసీ ఏజెంట్లుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులు.
- ఎన్ఐసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా మళ్లీ చేరాలని కోరుకొనే మాజీ ఏజెంట్కు ఈ పథకం కింద ఏజెన్సీ మంజూరు చేయరు.
- ప్రస్తుతం ఏజెంట్లుగా ఉన్నవారూ ఎంసీఏగా నియామకానికి దరఖాస్తు చేసుకోలేరు.
దరఖాస్తు ఇలా.. ఏయే డాక్యుమెంట్లు కావాలి?
- ఏజెంట్గా దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల పాస్పోర్టు సైజ్ ఫొటోను దరఖాస్తు ఫారంతో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- వయసు, అడ్రస్, విద్యార్హతలను ధ్రువీకరించేలా సెల్ఫ్ అటెస్టేషన్ కాపీని సమర్పించాలి.
- అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు.