WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » AP Constable PMT PET Call Letters 2024-25 Schedule

AP Constable PMT PET Call Letters 2024-25 Schedule

AP Constable PMT PET Call Letters 2024-25 Schedule SCT PC PMT / PET CALL LETTER Download Hall Ticjets for PMT/PET for SC TPCs (CIVIL and APSP) is enab

AP Constable PMT PET Call Letters 2024-25 Schedule SCT PC PMT / PET CALL LETTER Download Hall Ticjets for PMT/PET for SC TPCs (CIVIL and APSP) is enabled upto 03.00 PM on 29.12.2024 for attending Physical Measurement Test (PMT)/ Physical Efficiency Test (PET) AP PC Physical Test Schedule Call Letter 2024

AP Constable PMT PET Call Letters 2024-25 AP Police constable recruitment PET/PMT admit card 2024

ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ / ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తేదీని ఏపీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాలలో  పీఎంటీ / పీఈటీని నిర్వహించనున్నట్లు సంస్థ అధికారులు సంబంధిత వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. స్టేజీ 2 దరఖాస్తు నమోదు ప్రక్రియ ముగియడంతో తదుపరి రిక్రూట్మెంట్ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. రాష్ట్రంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్ల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రిలిమినరీలో పాస్ అయిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి.. మార్చి 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.  పీఎంటీ / పీఈటీ కాల్ లెటర్లు డిసెంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 29, 2024 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి వారంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

Rc.No.161/SLPRB/Rect.2/2022 Date: 12.12.2024

PRESS RELEASE

Recruitment to the posts of SCT Police Constable (Civil) (Men & Women), and SCT Police Constable (APSP) (Men) in Police Department was notified vide Notification Re.No.161/SLPRB/Rect.2/2022, Dtd: 28-11-2022,


Preliminary Written Test (Qualifying test) for the above posts was conducted on 22.01.2023 at 35 locations/997 Centers in Andhra Pradesh. 4,59,182 candidates appeared for exam, out of which 95,208 candidates have qualified.


The candidates who have filled and submitted the Stage-II Online Application Form, can download the Call Letter from 03.00 PM on 18.12.2024 to 03.00 PM on 29.12.2024 from the website "slprb.ap.gov.in" for attending the PMT/PET.


The Physical Measurement Test (PMT)/ Physical Efficiency Test (PET) will be held from 30.12.2024 to 01.02.2025 at all 13 erstwhile District headquarters.


For any clarification, candidates may call helpline No: 9441450639 and 9100203323, being office hours.


AP Constable PMT PET Call Letters click here