ITBP Constable (Driver) Recruitment 2024 Apply Online for 545 Vacancies ITBP Constable (Driver) Recruitment 2024 NOTIFICATION ITBP Constable (Driver) Recruitment 2024: ITBPF has released the latest notification for the recruitment of Constable Driver Services 2024 in ITBPF.
RECRUITMENT FOR THE POST OF CONSTABLE (DRIVER)-2024
Online Applications are invited from eligible Male Indian citizens (including subject of Nepal or Bhutan) for filling up the vacancies of Constable (Driver), General Central Service, Group 'C' Non-Gazetted (Non-Ministerial) on temporary basis likely to be permanent in ITBPF. Selected candidates will be liable to serve anywhere in India or abroad. On appointment, the candidates shall be governed by the ITBPF Act, 1992 and ITBPF Rules, 1994 and other Rules applicable from time to time. Applications from candidates will be accepted through ONLINE MODE only. No other mode for submission of application is allowed. ONLINE APPLICATION MODE WILL BE OPENED W.E.F. 08.10.2024 (08.10.2024) AT 00:01 AM AND WILL BE CLOSED ON 06.11.2024 (06.11.2024) AT. 11:59 PM. The applicants are advised to check their eligibility before applying so as to avoid disappointment at a later stage.
The details of vacancies as per Post Based Roster are as under:-
ITBP Constable: ఐటీబీపీ లో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 545 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్- గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 545 పోస్టులు (యూ ఆర్- 209, ఎస్సీ- 77, ఎస్టీ- 40, ఓబిసీ- 164, ఈడబ్ల్యూఎస్- 55)
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.21,700 - రూ.69,100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎన్టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :08-10-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024.
PAY SCALE AND OTHER ALLOWANCES :-
Pay: Level -3 in the Pay Matrix Rs. 21,700-69,100 (as per 7th CPC).
Other allowances: The post will carry Dearness Allowance, Ration Money Allowance, Special Compensatory Allowance (while posted in specified border areas), free accommodation or HRA, Transport Allowance, Leave Travel Concession, Free Medical Facilities and any other allowance as admissible in the Force from time to time under the Rules/instructions.
On appointment, the candidates shall be entitled for the pension benefits as per the "New Restructured Defined Contributory Pension Scheme" applicable for the new entrants to the Central Government Services w.e.f. 01.01.2004.
ELIGIBILITY CONDITIONS :-
Age limit & Educational Qualifications:
Name of Post: Constable (Driver)
Age Limit: Between 21 and 27 years
Minimum educational and other essential qualifications :
- Matriculation or 10th class pass from a recognised Board or Institution or equivalent.
- Must possess valid Heavy Vehicle Driving License.
- Fee once paid will not be refunded under any circumstances.
- Fee paid by modes other than online mode will not be accepted and the applications of such candidate will be rejected forthright. Besides above, the payment made in such cases shall stand forfeited.
ITBP Constable (DRIVER) Recruitment 2024 Important Links: