TG DSC Result 2024 Download Telagna DSC 2024 Result Selection List at https://tgdsc.aptonline.in/tgdsc/ TG DSC July 2024 Marks Result for SGT SA How to download TSDSC 2024 Results TG DSC - 2024 General Ranking Lists
Telangana DSC Exam 2024 Key under response sheets Released
DSC Results తెలంగాణ డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షా ఫలితాలను (Telangana DSC Results) సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (సెప్టెంబర్ 30)న విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించగా.. 2.45 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.