WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » TGDSC Key, Response Sheet 2024

TGDSC Key, Response Sheet 2024

TGDSC Key Response Sheet 2024

TGDSC Key, Response Sheet 2024 Download TG DDC 2024 Key-Response Sheets at https://tgdsc.aptonline.in/tgdsc/ TG DSC July 2024 Answer Key under response sheets for SGT SA How to download TSDSC 2024 Key tgtet Key Papers download 2024 TS TET Results 2024

Telangana DSC Exam 2024 Key under response sheets Released Telangana DSC 2024 కీ విడుదల...ఆన్లైన్లో అభ్యంతరాలకు అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీ (Initial Key) విడుదలైంది. ప్రిలిమినరీ 'కీ'తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు (Response Sheet)  వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 'కీ'పై అభ్యంతరాలను (Objections) ఆన్లైన్ తెలియజేయవచ్చు. ఈ పరీక్షలు జులై 18న ప్రారంభమై ఆగస్టు 5 తేదీన ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 దరఖాస్తులు ... 2,45,263 అందగా (87.61 ) హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారు.

TG DSC 2024 Response Sheet click here


TG DSC 2024 Keys Click here