WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , , » SSC Stenographer Recruitment 2024 Apply Online

SSC Stenographer Recruitment 2024 Apply Online

SSC Stenographer Recruitment 2024 Apply Online

SSC Stenographer Recruitment 2024 Apply Online for 2006 Posts SSC Stenographer Gr C & D Recruitment 2024 Apply Online for 2006 Posts ssc stenographer vacancy 2024 ssc stenographer 2024 application form date ssc stenographer salary ssc stenographer application form 2024 ssc stenographer department list ssc stenographer exam pattern ssc stenographer vacancy 2024 in hindi ssc stenographer skill test

SSC Stenographer Recruitment 2024 Apply Online for 2006 Posts The Staff Selection Commission will hold an Open Competitive Computer Based Examination for direct recruitment to the posts of Stenographer Grade ‘C’ (Group ‘B’, Non-Gazetted) and Stenographer Grade ‘D’ (Group ‘C’) in various Ministries/Departments/Organizations including their Attached offices, Subordinate offices and Statutory bodies of the Government of India located in various States and Union Territories. Only those candidates who have skills in stenography are eligible to apply.

SSC Stenographer Recruitment 2024 Apply Online for 2006 Posts కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులు

న్యూదిల్లీలోని సెలక్షన్ స్టాఫ్ కమిషన్ (ఎస్ఎస్సీ)  దేశవ్యాప్తం గా వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

డిపార్ట్మెంట్ పేరు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ నేషన్, ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎకర్నల్ అఫైర్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరాలు.

వివరాలు.

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్) 

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)

మొత్తం ఖాళీల సంఖ్య: 2006.

అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

వయోపరిమితి: 01-08-2024 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 26.07.2024 నుంచి 17.08.2024 వరకు.

ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17.08.2024. 

ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 18.08.2024

దరఖాస్తు సవరణ తేదీలు: 27.08.2024 నుంచి 28.08.2024 వరకు .

కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్, 2024.

SSC Stenographer Recruitment 2024 Application Fee: 

  • For Others: Rs.100/-
  • For SC/ ST/ PWD/ Women candidates: Nil
  • Payment Mode: Debit/ Credit Card/ BHIM UPI Net Banking/ by using Visa, Mastercard, Maestro/ SBI Challan

SSC Stenographer Recruitment 2024 Important Dates:

  • Starting Date for Apply Online: 26.07.2024
  • Closing Date for Apply online: 17.08.2024 23:00 PM
  • Last date and time and time for making online fee payment: 18.07.2024 23:00 PM
  • Date of ‘Window for Application Form Correction’ and online payment of Correction Charges.: 27-08-2024 to 28-08-2024 23:00 PM
  • Date of CBE: October / November 2023

SSC Stenographer Recruitment 2024 Age Limit (as on 01-08-2024)

  • (a) Stenographer Grade ‘C’: 18 to 30 years as on 01.08.2024 i.e., candidates born not before 02.08.1994 and not later than 01.08.2006 are eligible to apply.
  • (b) Stenographer Grade ‘D’: 18 to 27 years as on 01.08.2024, i.e., Candidates born not before 02.08.1997 and not later than 01.08.2006 are eligible to apply.
  • Permissible relaxation in upper age limit

SSC Stenographer Recruitment 2024 Notification Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

SSC Stenographer Recruitment 2024 Apply Online click here

Download SSC Stenographer 2024 Notification