WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , , » TG TET Results 2024

TG TET Results 2024

TG TET Results 2024

TGTET Results 2024 Download TG TET 2024 Results at https://tstet2024.aptonline.in/ TG TET May 2024 Result Rank Card Score Sheet How to download TSTET 2024 Results Certificate tgtet Results tstet Results download 2024 TS TET Results 2024 Paper 1 & 2 TG TET 2024 1A, 1B, 2A, 2B Result Download TG Teacher Eligibility Test 2024 Results will be released soon.. The Same notice also displayed in TSTET Official Website.

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా రిజల్ట్స్ వెల్లడయ్యాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. ఫలితాలను సిద్ధం చేశారు. టెట్ పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.


TG TET 2024 Result Click here