APPSC Group 2 Preliminary Result 2024 Mains Qualified List Qualified List for Group 2 Mains Examination APPSC Group 2 Preliminary Result 2024 for NOTIFICATION NO.11/2023-GROUP-II SERVICES (GENERAL RECRUITMENT) - (Published on 07/12/2023)
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA GROUP-II SERVICES NOTIFICATION No.11/2023, Dated: 07-12-2023 GENERAL / LIMITED RECRUITMENT WEB NOTE
The Screening test result for the posts of Group-II Services which conducted on 25.02.2024 FN & AN declared. The Screening test consisting of Paper-I General Studies & Paper-II General Aptitude.
ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు (APPSC Group II Prelims Results) విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించిన ఏపీపీఎస్సీ.. విషయం తెలిసిందే.
92,250 మంది మెయిన్స్ కు క్వాలిఫై కాగా.. 2557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. ఈ మేరకు క్వాలిఫై అయిన, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 4లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా.. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు.
It is hereby informed that the list of candidates provisionally qualified for Mains Examination of Group-II Services, Notification No. 11/2023, dated: 07.12.2023, on the basis of written examination (Objective Type) held on 25/02/2024 FN is hosted on Commission’s website www.psc.ap.gov.in. The Mains examination for Group-II services to said notification will be held on 28th July, 2024.
Download Provisionally qualified candidates list for mains examination