ICICI Bank PO Recruitment 2024 ICICI Bank PO Recruitment 2024 Notification, Exam Date, Online Form
Applicants should be below 27 years of age.
Graduation with 55% (Aggregate) marks in any discipline.
Stipend during the programme
A total stipend of ₹2.32 lakh to ₹2.60 lakh will be paid during the programme.
Starting Salary (CTC)
₹5.00 Lakh to 5.50 Lakh*
*Based on location.
Round 1: Online Aptitude Test
Round 2: Personal Interview
Programme Highlights:
Get a Post Graduate Diploma in Banking for Sales and Relationship Management
Be a part of one year course with 4 months of classroom training at ICICI Manipal Academy Bengaluru campus, 2 months of internship at ICICI Bank Branch & 6 months of on-the-job training.
Earn while you learn
Get stipend of ₹2.32 lakh to ₹2.60 lakh during the programme depending on the place of posting.
Opportunity to join ICICI Bank
Get an opportunity to join ICICI Bank as a Probationary Officer in Deputy Manager (Band-1) grade on successful completion of the programme.
Innovative Pedagogy
Numerous real-life case studies and hands-on training, to balance knowledge acumen and practical learning.
Tech-Driven Learning
Through state of the art infrastructure like branch stimulator & processing centre, learning experience is enriched and practiced at the highest standards.
Join the Elite Group
This program has successfully produced 28,500+ bankers who proudly serve the banking needs of the country.
ICICI Bank PO: ఐసీఐసీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ (ఐసీఐసీఐ బ్యాంక్)... ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్- 2024కు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ప్రకటన ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పీఓ ప్రోగ్రామ్లో శిక్షణ ఉంటుంది. ఏడాది కోర్సు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ శాఖల్లో పీఓ హోదాలో నియమితులవుతారు. ఈ కోర్సును మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్తో కలిసి ఐసీఐసీఐ సంయుక్తంగా నిర్వహిస్తోంది. శిక్షణ కాలంలో స్టైపెండ్ అందుతుంది.
* ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్
విభాగం: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్)
కోర్సు కాలపరిమితి: ఏడాది
విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 27 ఏళ్లకు మించకూడదు.
ప్రోగ్రామ్ ఫీజు: రూ.2,55,500.
స్టైపెండ్: ఏడాదికి రూ.2.32 లక్షల నుంచి రూ.2.60 లక్షలు.
ప్రారంభ వార్షిక వేతనం: రూ.5.00 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఆప్టిట్యూట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి ఫీజు లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 2.
Term I (4 months)
Commence with classroom training at ICICI Manipal Academy (IMA), Bengaluru, one of the finest educational institutes in India.
Monthly stipend of ₹5,000
Term II (2 months)
Start your Internship at ICICI Bank where you get to experience working in a professional enviornment.
Monthly stipend of ₹22,000 to ₹24,000
Term III (6 months)
You experience on-the-job training at ICICI Bank, where we will help you grow as a professional.
Monthly stipend of ₹28,000 to ₹32,000.
ICICI Bank PO Recruitment 2024 Important Links: