WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , , » AP TET Hall Tickets 2024

AP TET Hall Tickets 2024

AP TET Hall Tickets 2024

AP TET Hall Tickets 2024 download AP TET 2024 Hall Tickets at https://aptet.apcfss.in/ APTET February 2024 Hall Tickets How to download APTET 2024 Hall Tickets aptet hall ticket by date of birth aptet hall ticket download 2024 AP TET Hall Ticket 2024 Paper 1 & 2 AP Teacher Eligibility Test 2024 Hall Tickets downloading option enabled. AP-TET FEB-2024 Examination Schedule

APTET 20224 SCHEDULE OF EXAMINATION:

Sessions will be enhanced or reduced basing on the number of candidates applied for the current APTET- 2024 Examination.



 

AP TET-2024 పరీక్షకు 2,67,559 అభ్యర్థులకు  సంబంధించిన హాల్ టికెట్స్  23.02.2024 నుండి APTET WEBSITE https://aptet.apchss.in// నందు పొందగలరు , కావున AP TET-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు  ఉదయం 10:30 నుండి డౌన్లోడ్ చేసుకొని వారి పరీక్షా కేంద్రములు మరియు ఇతర వివరములు తెలుసుకొనగలరు.

పరీక్షా తేదీ వివరములు:

PAPER 1A: 27.02.2024 TO 01.03.2024,

PAPER 2A: 02.03.2024 to 04.03.2024 & 06.03.2024,

PAPER 1B : 05.03.2024 (FN),

PAPER 2B : 05.03.2024 (AN).

భారతదేశపు అత్యున్నత న్యాయస్థానము అయినా సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు 20.02.2024 న ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన అభ్యర్థులు అనర్హులు అని స్పష్టంచేసింది. కావున దరఖాస్తు చేసుకున్న B.Ed  అభ్యర్థులు  చెల్లించిన ఫీజు వారి యొక్క  ఆధార్ నంబర్ కు అనుసంధానం చెయ్యబడిన బ్యాంకు ఖాతాలలో జమచేయబడును .  

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 120 పరీక్షా కేంద్రములలో APTET 2024 పరీక్షకు గాను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని  మాత్రమే అభ్యర్థికి కేటాయించడం జరిగినది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులలో 76.5%  మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని వారికి కేటాయించడం జరిగినది.. పరీక్షా కేంద్రములు గురించి ఎటువంటి సందేహాలువున్నా తమ జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయమును సంప్రదించగలరు. అభ్యర్థుల సౌకర్యార్ధము TET మరియు DSC కొరకు HELP DESK ఉదయం 8:00 నుండి సాయంత్రం  6:00   వరకు పనిచేయును. HELP DESK కు సంప్రదించవల్సిన ఫోన్  నంబర్స్ : 9505619127 , 9705655349 8121947387, 8125046997 

కమీషనర్, పాఠశాలవిద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్

AP TET Hall Tickets 2024 download option available in Candidate Login

  • క్రింద చివరలో ఇచ్హిన లింక్ పై క్లిక్ చేసి TET ID, Date of birth, Verification code enter చేసి candidate login open చేయాలి.
  • Once candidate login open అయ్యాక...
  • మీకు left side ఒక bubble ఉంటుంది..దాన్ని క్లిక్ చేయాలి
  • అది క్లిక్ చేస్తే అపుడు మీకు candidate service అని ఒక option left side top corner లో కనిపిస్తుంది
  • అది ok చేస్తే HALLTICKET DOWNLOAD OPTION కనిపిస్తుంది.
  • ఆ option క్లిక్ చేస్తే మీ hall ticket open అవుతుంది.
  • open అయ్యేకా right side మీకు print అనే option orange color లో కనిపిస్తుంది.
  • అది click చేసి..ఆ halltickteను save pdf గా సేవ్ మీ storage లో చేసుకోవచ్చు.

AP TET Hall Tickets 2024 click here