ESSE 2023 Recruitment Examination Schedule EMRS Exam Date 2023 Out for PGT, TGT, Teaching, Non-Teaching Posts EKLAVYA MODEL RESIDENTIAL SCHOOLS STAFF SELECTION EXAM (ESSE)-2023 Dates EMRS Exam Date 2023 Non Teaching EMRS Exam Date 2023 Syllabus EMRS Exam Date official website EMRS Exam Date 2023 Admit Card
ESSE 2023 Recruitment Examination Schedule for 08 distinct positions, including Principal, PGT, TGT, Miscellaneous Teachers, Hostel Warden, Accountant, Junior Secretariat Assistant, and Lab Attendant, will be conducted by CBSE in offline (OMR sheet) mode. The examination is scheduled to take place on 16th, 17th, 23rd, and 24th of December 2023 in two shifts per day.
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ జరగనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ఎగ్జామ్ (ఈఎన్ఎస్ఈ)-2023 ద్వారా భర్తేకానున్న పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు
2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు
3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు
4. ప్రిన్సిపల్: 303 పోస్టులు
5. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 2266 పోస్టులు
6. అకౌంటెంట్: 361 పోస్టులు
7. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759 పోస్టులు
8. ల్యాబ్ అటెండెంట్: 373 పోస్టులు