WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » SSC Delhi Police Constable Recruitment 2023 Apply Online

SSC Delhi Police Constable Recruitment 2023 Apply Online

SSC Delhi Police Constable Recruitment 2023 Apply Online

SSC Delhi Police Constable Recruitment 2023 Apply Online Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023 SSC Delhi Police Recruitment 2023 Apply Online for 7547 Posts SSC Staff Selection Commission Executive Constables in Delhi Police Examination 2023

SSC Delhi Police Constable Recruitment 2023 Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023

Dates for submission of online applications

01-09-2023 to 30-09-2023

Last date and time for receipt of online applications

30-09-2023 (2300 hours)

Last date and time for making online fee payment

30-09-2023 (23:00 hours)

Dates of ‘Window for Application Form Correction’ and online payment of Correction Charges.

03-10-2023 to 04-10-2023 (23:00 hours)

Schedule of Computer Based Examination

14.11.2023 to 05.12.2023.


The schedule of the Computer Based Examination mentioned on the first page of notice may be read as 14.11.2023 to 05.12.2023.


"GOVERNMENT STRIVES TO HAVE A WORKFORCE WHICH REFLECTS GENDER BALANCE AND WOMEN CANDIDATES ARE ENCOURAGED TO APPLY”

F.No. HQ-PPI03/15/2023-PP_1 As per the Memorandum of Understanding signed between Delhi Police and the Staff Selection Commission, the Commission will conduct an open competitive examination for recruitment of Constable (Executive) Male and Female in Delhi Police. Candidates from all parts of the country will be eligible to apply. The post is not identified suitable for Persons with Benchmark Disabilities (PwBD). The salient features of the recruitment are as under:

  • The Examination will be advertised by SSC based on vacancies intimated by Delhi
  • Applications will be accepted through on-line mode only.
  • Computer Based Examination (CBE) will be conducted by the Commission in English and Hindi only.
  • Physical Endurance and Measurement Test (PE&MT) will be scheduled and conducted by the Delhi Police in Delhi. PE&MT is qualifying in nature.
  • Collection of required eligibility certificates/ documents from the candidates and their verification with the original certificates will be carried out at the time of PE&MT by Delhi Police.
  • Final result will be declared by the Commission based on the performance of candidates in the Computer Based Examination subject to their qualifying the PE&MT and other conditions stipulated in the Notice of the Examination.
  • RTI/ Public Grievances/ Representations relating to Notice of Examination, on- line applications, conduct of Computer Based Examination and preparation of Merit List would be handled by the
  • Court cases relating to Notice of Examination, conduct of Computer Based Examination, short-listing of candidates for appearing in PE&MT and preparation of final result of provisionally selected candidates, filed by the candidates at Delhi will be handled by Delhi Police. The court cases of other regions on these matters will be handled by the SSC
  • Court cases/RTI/Public Grievances/ Representations relating to all other issues like Scheme of Examination, vacancies, conduct of Physical Endurance & Measurement Test (PE&MT), Document Verification and Medical Examination, will be dealt with by Delhi Police.
SSC Delhi Police Constable Recruitment 2023 Pay Scale: Pay Level-3 (Rs 21700- 69100)
 
SSC Delhi Police Constable Recruitment 2023 Vacancies: The details of vacancies are as follows:

S.No.

Name of Post

Number of vacancies

UR

EWS

OBC

SC

ST

Total

1

Constable (Exe.)-Male

2748

488

258

717

242

4453

2

Constable (Exe.)-Male (Ex-Servicemen (Others) (Including backlog SC- and ST- )

153

27

15

48

23

266

3

Constable (Exe.)-Male (Ex-Servicemen [Commando (Para-3.1)] (Including backlog SC- and ST-)

152

27

14

107

37

337

4

Constable (Exe.)-Female

1502

268

142

429

150

2491

 

Total vacancies

4555

810

429

1301

452

7547

10% vacancies are reserved for Ex-servicemen in each category of Constable (Exe.) male. Out of the 10% quota meant for Ex-servicemen, half, i.e. 50% of such quota, have been reserved for the following categories of Ex-servicemen:

  • Having served in the Special Forces/ NSG (Special Action Group) or;
  • Having received a QI ‘Qualified Instructors’ grading in the Commando course or;
  • Officers from the Navy/ Air Force who have worked in the specialized Commando type

Note-1: The reservation in respect of Ex-Servicemen is subject to the outcome of SLP (Civil) No. 1980/14-Commissioner of Police, Delhi Vs. Pawan Singh & Ors & 1985/2014-Commissioner of Police, Delhi Vs Devi Ram & Anr & Ors.

Note-2: The personnel of CAPFs are not eligible to apply under Ex-Servicemen category.

The Commission will make selection of candidates pursuant to the vacancies reported by Delhi Police. The Commission does not have any role in deciding the number of vacancies. Implementation of reservation policy, maintaining reservation roster and earmarking of vacancies for different categories comes under the domain of Delhi Police.

Nationality/ Citizenship: Candidates must be the citizen of India.

Age Limit: 18-25 years as on 01-07-2023. Candidates should not have been born earlier than 02-07-1998 and later than 01-07-2005.

ఇంటర్తో 7,547 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుళ్లు..ఎస్ఎస్సీ నోటిఫికేషన్ జారీ

దిల్లీ పోలీస్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ఓసీ) ప్రకటన విడుదల చేసింది. అన్ని విభాగాల్లోనూ 7,547 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ పోటీ పోస్టులకు పడవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్హ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నవారు, కేంద్ర సర్వీసులపై ఆసక్తి ఉన్న వారు వీటిని ప్రయత్నించవచ్చు. 

యూనిఫారం ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు దిల్లీలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రయత్నించవచ్చు. అయితే ఈ అవకాశం వచ్చినవారు దిల్లీ పరిధిలోనే విధులు నిర్వర్తించాలి. ఇది కేంద్రప్రభుత్వ ఉద్యోగం. వీరికి లెవెల్-3 మూలవేతనం రూ.21,700 అందుతుంది. అన్ని అలవెన్సులతోనూ వీరు మొదటి నెల నుంచే రూ.40,000 జీతం అందుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, దేహదార్థ్య, శారీరక ప్రమాణ, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పార్టు-ఏ జనరల్ నాలెడ్జ్/ వర్తమానాంశాలు 50 ప్రశ్నలు, పార్టు-బీ రీజనింగ్ 25, పార్టు-సీ న్యూమరికల్ ఎబిలిటీ 15, పార్టు-డీ కంప్యూటర్ ప్రాథమికాంశాల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు 35, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలు 30 మార్కులు పొందాలి. ఎన్సీసీ సీ సర్టిఫికెట్ ఉన్నవారికి 5, బీ ఉంటే 3, ఏకి 2 బోనస్ మార్కులు దక్కుతాయి. అలాగే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసుకున్నవారికీ అదనపు మార్కులు ఉన్నాయి. పరీక్షలో అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీ ఖాళీలకు 12 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను తర్వాతి దశ.. ఫిజికల్ ఎండ్యూరెన్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ (పీఈ అండ్ ఎంటీ)కు ఆహ్వానిస్తారు. వీటిని  దిల్లీలోనే నిర్వహిస్తారు.

పీఈ అండ్ ఎంటీ 

పురుషులు: 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇందులో విజయవంతమైనవారు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారైనా.. 14 అడుగులకు లాంగ్ జంప్, 3.9 అడుగుల ఎత్తుకు హైజంప్ చేయాలి. 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలైతే 165 సెం.మీ. సరిపోతుంది. ఛాతీ విస్తీర్ణం 81 సెం.మీ. ఉండాలి. ఎస్టీలైతే 76 సెం.మీ. చాలు. ఊపిరి పీల్చినపుడు కనీసం 4 సెం.మీ. పెరగాలి.

మహిళలు: 1600 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇందులో విజయవంతమైనవారు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒక్కసారి.. 10 అడుగుల దూరానికి లాంగ్ జంప్, 3 అడుగుల ఎత్తుకు హైజంప్ చేయాలి. ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 155 సెం.మీ.  సరిపోతుంది. పీఈ అండ్ ఎంటీ విభాగానికి మార్కులు లేవు. నిర్దేశిత ప్రమాణాలు ఉండి, లక్ష్యాలను పూర్తిచేస్తే చాలు. విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏ సమస్య లేనివారిని ఉద్యోగానికి పరిగణనలోకి తీసుకుంటారు. తుది నియామకాలు ఆన్లైన్ పరీక్ష మార్కుల మెరిట్ ప్రకారం చేపడతారు. 

సగం ప్రశ్నలు ఆ విభాగం నుంచే

  • పరీక్షను ఇంటర్మీడియట్ విద్యార్హతతో నిర్వహిస్తున్నప్పటికీ ప్రశ్నల స్థాయి పదో తరగతిని మించదు. అందువల్ల ప్రకటనలో పేర్కొన్న సిలబస్ ప్రకారం ప్రాథమికాంశాలు బాగా చదువుకోవాలి.
  • ఈ పరీక్షలో అధిక ప్రాధాన్యం జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలకు కల్పించారు. సగం ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తాయి. అందువల్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనిలో ఎక్కువ మార్కులు పొందినవారే విజేతలు కాగలరు.
  • ప్రాథమిక సన్నద్ధత పూర్తయిన తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • సమగ్రమైన పుస్తకాలు రెండు లేదా మూడు తీసుకుని, వాటినే బాగా చదవాలి.
  • గత ప్రశ్నపత్రాలు గమనించాలి. విభాగాలు, అంశాల వారీ.. ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి, అందుకు సరిపోయేలా సన్నద్ధత కొనసాగించాలి. 
  • ఎస్ఎస్ సీ కానిస్టేబుల్, ఎంటీఎస్ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడమూ ప్రయోజనమే.
  • సిలబస్ ప్రకారం బాగా చదివి, మాదిరి ప్రశ్నలు సాధన చేయడం పూర్తయిన తర్వాత నవంబరులో కనీసం పది నమూనా పరీక్షలు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి.
  • జవాబులను సరిచూసుకుని వెనుకబడి విభాగాలకు అదనపు సమయం కేటాయించుకోవాలి. పాత తప్పులు పునరావ్రుతం కాకుండా చూసుకోవాలి.
  • ప్రతి పరీక్షలోనూ కనీసం 60 మార్కులు పొందగలిగితే విజయవంతం అయినట్లే.
ప్రశ్నలు ఏ అంశాల్లో?
 
జీకే/ వర్తమాన అంశాలు: రోజువారీ సంఘటనల నుంచే ఈ ప్రశ్నలు వస్తాయి. తాజా అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరిశీలించే విధంగా వీటిని సంధిస్తారు. భారత్, పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, వైజ్ఞానిక పరిశోధనలు.. మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి ఎందులోనూ ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. ఏదైనా పత్రికను రోజూ చదువుకుని ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. క్రీడల్లో విజేతలు, అవార్డులు, సభలు, సమావేశాలు, పొరుగు దేశాల్లోని ముఖ్య పరిణామాలు, వాటితో మనదేశ సంబంధాలు, పుస్తకాలు-రచయితలు.. వీటికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే 8, 9, 10 తరగతుల సోషల్, సైన్స్ పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. ఇస్రో తాజా అంతరిక్ష ప్రయోగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జనవరి 2023 నుంచి ముఖ్య పరిణామాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
 
రీజనింగ్: నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. ఎనాలజీ, పోలికలు, భేదాలు, స్పేషియల్ విజువలైజేషన్/ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్టులు, అరిథ్మెటికల్ రీజన్స్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అరిథ్మెటికల్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్- డీకోడింగ్.. అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించవచ్చు.
 
న్యూమరికల్ ఎబిలిటీ: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్నీ హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.
 
కంప్యూటర్స్: ప్రాథమికాంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్ వర్డ్,  కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, బ్రౌజర్లు, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, యూఆర్ఎల్, హెచీటీపీ, వెబ్సైట్లు, బ్లాగులు, చాట్, వీడియో కాన్ఫరెన్స్లు.. వీటి గురించి తెలుసుకోవాలి. 
 
ముఖ్య వివరాలు.. 
 
ఖాళీలు: మొత్తం 7,547. (పురుషులకు 4,453, మహిళలకు 2,491, ఎక్స్ సర్వీసెమెన్ 266, ఎక్స్ సర్వీస్మెన్ కమాండో 337)
 
విద్యార్హత: ఇంటర్మీడియట్
 
వయసు: జులై 1, 2023 నాటికి 18-25 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1998 - జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు పొందవచ్చు.
 
ఫీజు: రూ. వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
 
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30 
 
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: 14.11.2023 to 05.12.2023.
 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
 
వెబ్సైట్: https://ssc.nic.in/

How to apply SSC Delhi Police Constable Recruitment 2023:
  • Applications must be submitted in online mode only through the official website of SSC Headquarters i.e. https://ssc.nic.in. For detailed instructions, please refer to Annexure-I and Annexure-II of this Notice. Sample Proforma of One-time Registration and Online Applications are attached as Annexure- IA and Annexure-IIA.
  • In the online Application Form, candidates are required to upload the scanned colour passport size photograph in JPEG format (20 KB to 50 KB). Image dimension of the photograph should be about 3.5 cm (width) x 4.5 cm (height). In compliance of the Order dated 05.03.2020 of Hon'ble Supreme Court in the matter of Shantanu Kumar & Ors. [Writ Petition (C) No.234 of 2018], the photograph of the candidate should not be more than three months old from  the   date    of    publication    of    notice    of    the    The Photograph should be without cap and spectacles. The frontal view of the face should be clearly visible.
  • Before submitting the Application Form, candidate must ensure that the photograph is uploaded as per the given instructions. If the photograph is not uploaded by the candidate in the desired format, his application/ candidature will be rejected or cancelled. Specimen of photographs delineating photograph acceptable/ photograph not acceptable is also given at Annexure-IIB.
  • Last date and time for submission of online applications is 30-09-2023 (2300 Hours).
  • Candidates are advised in their own interest to submit online applications much before the closing date and not to wait till the last date to avoid the possibility of disconnection/ inability or failure to login to the SSC website on account of heavy load on the website during the closing days.
  • The Commission will not be responsible for the candidates not being able to submit their applications within the last date on account of the aforesaid reasons or for any other reason beyond the control of the Commission.
  • Before submission of the online application, candidates must check that they have filled correct details in each field of the form.

Application fee and mode of payment:

  • Fee payable: Rs 100/- (Rs One hundred only).
  • Women candidates and candidates belonging to Scheduled Castes (SC), Scheduled Tribes (ST) and Ex-servicemen (ESM) eligible for reservation are exempted from payment of fee.
  • Fee can be paid online through BHIM UPI, Net Banking, by using Visa, Mastercard, Maestro, RuPay Credit or Debit cards.
  • Fee can be paid by the candidates up to 30-09-2023 (2300 Hours) through online mode There will be no option to pay fee through any other mode.
  • Applications received without the prescribed fee shall not be considered and summarily No representation against such rejection will be entertained. Fee once paid shall not be refunded under any circumstances nor will it be adjusted against any other examination or selection.
  • Candidates who are not exempted from fee payment must ensure that their fee has been deposited with SSC. If the fee is not received by SSC, status of Application Form is shown as ‘Incomplete’ and this information is printed on the top of the printout of online Application Form. Also, status of fee payment can be verified at the ‘Payment Status” link provided in the candidate’s login Such applications which remain incomplete due to non-receipt of fee will be SUMMARILY REJECTED and no request for consideration of such applications and fee payment after the period specified in the Notice of Examination shall be entertained.

SSC Delhi Police Constable Recruitment 2023 Scheme of Examination:

    • The examination will consist of a Computer Based Examination, Physical Endurance and Measurement Test (PE&MT) followed by the Medical Examination of the recommended candidates.
    • Marks scored by candidates in Computer Based Examination, if conducted in multiple shifts, will be normalized by using the formula published by the Commission through Notice No: 1-1/2018-P&P-I dated 07-02-2019 and such normalized scores will be used to determine final merit and cut-off marks.
    • The dates of examinations indicated in the Notice are tentative. Any change in the schedule of examinations will be informed to the candidates only through the website of the Commission.

Computer Based Examination The Computer based examination will consist of one objective type multiple choice paper containing 100 questions carrying 100 marks, with the following composition:


 

 

 

Subject

Number of questions

Maximum marks

Duration/ time allowed

Part-A

General Knowledge/ Current Affairs

50

50

 

 

90 minutes

Part-B

Reasoning

25

25

Part -C

Numerical Ability

15

15

Part-D

Computer Fundamentals, MS Excel, MS Word, Communication, Internet, WWW and Web Browsers etc.

10

10

  • There will be negative marking of 25 marks for each wrong answer. Candidates are, therefore, advised to keep this in mind while answering the questions.
  • The computer based examination will be conducted in English and Hindi
  • Tentative Answer Keys for the Computer Based Examination will be placed on the Commission’s website after the Examination. Candidates may go through the Answer Keys and submit representations, if any, on payment of Rs 100/- per question, which is non-refundable, within the time limit given by the Commission through on-line modality Any representation regarding Answer Keys received within the time limit fixed by the Commission at the time of uploading of the Answer Keys will be scrutinized before finalizing the Answer Keys and the decision of the Commission in this regard will be final. No representation regarding Answer Keys shall be entertained later.
  • The question paper shall be of Matriculation
Physical Endurance Test for Male candidates: Standard of Physical Endurance Test for male candidates including ex-servicemen and Departmental candidates (age-wise) will be as under:

Age

Race: 1600 metre

Long jump

High Jump

Up to 30 years

6 Minutes

14 Feet

3’9”

Above 30 to 40 years

7 Minutes

13 Feet

3’6”

Above 40 years

8 Minutes

12 Feet

3’3”

 
Physical Endurance Test for Female candidates: Standard of Physical Endurance Test for female candidates including Departmental candidates (age-wise) will be as under:

Age

Race: 1600 metres

Long jump

High Jump

Up to 30 years

8 Minutes

10 Feet

3’

Above 30 to 40 years

9 Minutes

09 Feet

2’9”

Above 40 years

10 Minutes

08 Feet

2’6”

 
SSC Delhi Police Constable Recruitment 2023 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt


Detailed Notification click here