India Post GDS Result July 2023 Selection List Released GDS Online Engagement Schedule - II (July) 2023 List-I of Shortlisted Candidate for Document Verification, Check All India Circle Merit List and Cutoff GDS Online Engagement -Andhra Pradesh, Telangana Indian Post Gramin Dak Sevak (GDS) Recruitment 2023 Result Selection List
Indian Postal Department (GDS Online Engagement) has released the result List for document verification (DV) for the recruitment of Gramin Dak Sevak (GDS) in various circles across the country.
Second List of shortlisted candidates for document verification is released for all Circles
How to Check Gramin Dak Sevak GDS Result 2023 ?
- Go to the India Post GDS Official Portal – www.appost.in/gdsonline/Home.aspx.
- Click on GDS 2023 Schedule-II Shortlisted Candidates Link in the left sidebar.
- Click on State and then Cycle, then it opens a pdf file.
- Now, you can Check with your GDS Registration Number, Name, Category and other details.
- ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజ్లో కనిపించే ' GDS 2023 Schedule-II Shortlisted Candidates' లింక్ పై క్లిక్ చెయ్యాలి.
జీడీఎస్ 2023 ఫలితాలు.. ధ్రువపత్రాల పరిశీలనకు గడువు సెప్టెంబర్ 16.
* ధ్రువపత్రాల పరిశీలనకు గడువు సెప్టెంబర్ 16
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-2, జులై 2023) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1058 పోస్టులు వుండగా, తెలంగాణలో 961 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 16 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిసెంట్ పోస్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుతుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.
India Post GDS Result 2023 Special Drive Instructions for selected candidates:.
These short listed candidates should get their documents verified through the Divisional Head mentioned against their names on or before 16/09/2023.
It is known that the advertisement (Schedule-2, July 2023) has been given for filling up 30,041 Grameen Dak Sevak (GDS) vacancies in branch post offices in various postal circles across the country. Department of Posts has released the first list of shortlisted candidates based on their merit who have applied for these jobs. In total jobs, Andhra Pradesh has 1058 posts and Telangana has 961 posts. Candidates selected in this list are advised to appear for the examination of certificates by September 16. Selected candidates will have to serve as Branch Postmaster Assistant Postmaster. Depending on the post, the starting salary will be Rs.10,000 to Rs.12,000.
Candidates are selected on the basis of marks obtained in class 10th or grade merit. Candidates were shortlisted following the rule of reservation on the basis of preference of marks by computer generator method.
Join Our Telegram for more Job Updates: https://t.me/jobnews_govt
India Post GDS List July 2023 download here