AP District Court Jobs 2nd list of Selection 2023 Result 2nd List of provisionally selected candidates for the posts of Stenographer Grade – III, Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, Driver (Light Vehicle) Process Server and Office Subordinates vide notification nos.1/2022, 2/2022, 4/2022, 5/2022, 7/2022, 8/2022, 9/2022 and 10/2022 under notification dated 21.10.2022 in District Judiciary.
2nd List of provisionally selected candidates for the posts of Stenographer Grade – III, Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, Driver (Light Vehicle) Process Server and Office Subordinates vide notification nos.1/2022, 2/2022, 4/2022, 5/2022, 7/2022, 8/2022, 9/2022 and 10/2022 under notification dated 21.10.2022 in District Judiciary.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు ఉద్యోగాల ఎంపికకు సంబధించి ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఏపీలోని జిల్లా కోర్టుల్లో గతేడాది 3,516 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చిలో వెల్లడయ్యాయి. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే విధుల్లో చేరగా మిగిలిన ఖాళీల భర్తీ నేపథ్యంలో తాజాగా రెండో ఎంపిక జాబితా వెల్లడైంది. నియామకాల్లో భాగంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన జులై 17 నుంచి 31 వరకు జరుగనుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు.
Download Junior Assistant List
Download Record Assistant List