WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Posts

IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Posts

IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Posts

IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Posts IBPS RRB XII Recruitment 2023-2024 Notification, Eligibility, Vacancy, Online Application Office Assistant, Officer Scale I, II & III IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Officer Scale I, II, III & Office Asst (Multipurpose) Posts

IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Posts Common Recruitment Process for Recruitment of Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) in
Regional Rural Banks  (RRBs) - CRP RRBs XII 
Authorised Website: www.ibps.in In case of queries / complaints please log in to http://cgrs.ibps.in/

The online examinations for the next Common Recruitment Process for RRBs (CRP RRBs XII) for recruitment of Group “A”- Officers (Scale-I, II & III) and Group “B”- Office Assistant (Multipurpose) will be conducted by the Institute of Banking Personnel Selection (IBPS) tentatively in August and September, 2023. The interviews for recruitment of Group “A”- Officers (Scale-I, II & III) under the same process will be coordinated by the Nodal Regional Rural Banks with the help of NABARD and IBPS in consultation with appropriate authority tentatively in the month of November, 2023.

Candidates, intending to apply for CRP RRB – XII should ensure that they fulfil the minimum eligibility criteria on the stipulated date as specified in the detailed notification issued and hosted on authorised website by IBPS.

IBPS RRB 2023 Notification: ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల..జూన్ 21 దరఖాస్తుకు గడువు

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)... రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII (సీఆర్పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8594 గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5650 పోస్టులు

2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2563 పోస్టులు 

3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 367 పోస్టులు

4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 106 పోస్టులు

5. సీఏ ఆఫీసర్ స్కేల్-2: 63 పోస్టులు

6. లా ఆఫీసర్ స్కేల్-2: 56 పోస్టులు

7. ట్రెజరీ మేనేజర్ స్కేల్ -2: 16 పోస్టులు

8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 38 పోస్టులు

9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 118 పోస్టులు

10. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 76 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (01-06-2023 నాటికి): ఆఫీసర్ స్కేల్ -3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్ -2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

దరఖాస్తు రుసుము : ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175;  మిగతా వారందరికీ రూ.850. 

ముఖ్యమైన తేదీలు.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీ: 

01.06.2023 నుంచి 21.06.2023 వరకు.

అప్లికేషన్ ఫీజు / ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 

01.06.2023 నుంచి 21.06.2023 వరకు. 

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్: 

10.07.2023. 

ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు:

17.07.2023 నుంచి 22.07.2023 వరకు.

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్:

జులై/ ఆగస్టు, 2023. 

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి:

సెప్టెంబర్, 2023.

ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2023.

ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2023. 

మెయిన్స్ ఫలితాల వెల్లడి: (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2023.

ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్ / నవంబర్, 2023.

ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.

ప్రొవిజనల్ అలాట్మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): 

జనవరి, 2024.

IBPS CRP RRB XII Recruitment 2023 Important Dates:

Activity

Tentative Dates

Online registration including Edit/Modification of Application & Payment of Application Fees/Intimation Charges

01.06.2023 to 21.06.2023

Conduct of Pre-Exam Training (PET)

17.07.2023 to 22.07.2023

Online Examination – Preliminary

August, 2023

Result of Online exam – Preliminary

August/ September, 2023

Online Examination – Main / Single

September, 2023

  • In case it is possible and safe to hold PET

Candidates are advised to regularly keep in touch with the authorised IBPS website www.ibps.in for details and updates.

Before registering online, candidates are advised to read the detailed notification carefully and follow the instructions mentioned therein.

IBPS CRP RRB XII Recruitment 2023 Application Fee: 

Officer (Scale I, II & III): For SC/ST/PWBD candidates: Rs.175/- For  all others: Rs. 850/- 

Office Assistant (Multipurpose): For SC/ST/PWBD/EXSM candidates: Rs.175/- For  all others: Rs. 850/- 

Online payment from:  01.06.2023 to 21.06.2023

IBPS CRP RRB XII Recruitment 2023 Age Limit (as on 01-06-2023):

  • For Officer Scale- III (Senior Manager): Above 21 years – Below 40 years i.e. candidates should not have been born earlier than 03.06.1983 and later than 31.05.2002 (both dates inclusive)
  • For Officer Scale- II (Manager): Above 21 years – Below 32 years i.e. candidates should not have been born earlier than 03.06.1991 and later than 31.05.2002 (both dates inclusive)
  • For Officer Scale- I (Assistant Manager): Above 18 years – Below 30 years i.e. candidates should not have been born earlier than 03.06.1993 and later than 31.05.2005 (both dates inclusive)
  • For Office Assistant (Multipurpose): Between 18 years and 28 years i.e. candidates should not
    have been born earlier than 02.06.1995 and later than 01.06.2005 (both dates inclusive)
  • Age relaxation is admissible for SC/ST/OBC/ PH/ Ex-servicemen candidates as per rules.

IBPS CRP RRB XII Recruitment 2023 Qualification (as on 21-06-2023): Candidates should possess CA/Any Degree/MBA (Relevant Discipline).

IBPS CRP RRB XII Recruitment 2023 Vacancy Details:

SI No Post Name Vacancy Total
1. Office Assistant (Multipurpose)                   5650
2. Officer Scale-I (AM) 2563
3. Officer (Manager) Scale-II (General Banking )                    367
4. Officer Scale-II (IT)  106
5.  Officer Scale-II (CA) 63
6. Officer Scale-II (Law ) 56
7. Officer Scale-II (Treasury Manager) 16
8. Officer Scale-II (Marketing ) 38
9. Officer Scale-II (Agriculture) 118
10. Officer Scale III (Senior Manager) 76

Note: Interested Candidates Can Read the Full Notification Before Apply Online

HOW TO APPLY IBPS CRP RRB XII Recruitment 2023: 

  • A candidate can apply for the Post of Office Assistant (Multipurpose) and can also apply for the Post of Officer. However a candidate can apply for only one post in officer’s cadre i.e. for Officer Scale-I or Scale-II or Scale-III. 
  • Candidates have to apply separately and pay fees / intimation charges separately for each post. Candidates can apply online only. 
  • No other mode of application will be accepted. 
  • Candidates can apply online only from 01.06.2023 to 21.06.2023 and no other mode of application will be accepted.
IBPS CRP RRB XII Recruitment 2023 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt