WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » EPFO SSA Recruitment 2023 Notification

EPFO SSA Recruitment 2023 Notification

EPFO SSA Recruitment 2023 Notification

EPFO SSA Recruitment 2023 Notification Out for 2859 Vacancy Apply Online epfo ssa recruitment 2023 epfo ssa salary epfo ssa recruitment 2023 syllabus epfo ssa recruitment 2023 official website epfo ssa recruitment 2023 exam pattern

EPFO SSA Recruitment 2023 Notification RECRUITMENT TO THE POSTS OF SOCIAL SECURITY ASSISTANT AND STENOGRAPHER IN EMPLOYEES' PROVIDENT FUND ORGANIZATION

EPFO: ఈపీఎఫ్ వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్ వో రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ- గ్రూప్ సి): 

2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 ఖాళీలు ఉన్నాయి) 

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్సీఎల్)లకు 514, ఈడబ్ల్యూఎస్ లకు 529, అన్ రిజర్వ్డ్కు 999 కేటాయించారు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసిలకు  మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్(30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్ (30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(30) ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు), కంప్యూటర్ లిటరసీ (10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)185 స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేసింది.

అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఫేజ్-1లో రాత పరీక్ష, పేజ్-2లో స్కిల్ టెస్ట్ను నిర్వహిస్తారు.

రాత పరీక్ష: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 800 మార్కులు. పరీక్ష సమయం 2.10 గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు (200 మార్కులు), జనరల్ అవేర్నెస్ (కంప్యూటర్ అవేర్నెస్ సహా) 50 ప్రశ్నలు (200 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో 100 ప్రశ్నలు (400 మార్కులు) ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ నాలుగోవంతు మార్కులు తగ్గిస్తారు. రాత పరీక్షలో అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో ఎంపికచేసి.. వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

స్కిల్ టెస్ట్: నిమిషానికి 80 పదాల చొప్పున.. పది నిమిషాల డిక్టేషన్ ఉంటుంది. కంప్యూటర్పైన 50 నిమిషాల ఇంగ్లిష్ ట్రాన్స్క్రిప్షన్/ 65 నిమిషాల హిందీ ట్రాన్సప్షన్ ఉంటుంది. ఇది ఆర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఫేజ్-1 మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటారు.

దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ముఖ్యమైన తేదీలు.

ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ తేదీలు: 27-03-2023 నుంచి 26-04-2023 వరకు.

దరఖాస్తు సవరణ తేదీలు: 27-04-2023 నుంచి 28- 04-2023 వరకు.

Online applications are invited for filling up the posts of Social Security Assistant and Stenographer in the Employees' Provident Fund Organization (EPFO). A candidate may apply for more than one post but will have to apply and pay the examination fee separately for each post as provided in the detailed advertisement. The details of the essential qualification, number of vacancies, age limit and scale of pay are given below:-

1. Post: Social Security Assistant (SSA)

Minimum Essential Qualification:

(i) Bachelor's Degree from a recognized University.
(ii) A typing speed of 35 words per minute in English or 30 words per minute in Hindi 'on computer.

Total Vacancies:

2674 (subject to change) 

A common examination is held for recruitment to vacancies in various regions  as defined in Chapter 2 of the detailed advertisement. The Final Merit List shall be prepared such Region-wise.

Age Limit:

Between 18-27 years as on closing date (Age relaxation as per rules).

Scale of Pay:

Level-5 (Rs. 29,200- 92,300) in the  Pay Matrix

2. Post: Stenographer

Minimum Essential Qualification

1. 12th class pass from a recognized Board, 
2. Skill Test norms.
Dictation: Ten minutes at the rate of eighty words per minute.
Transcription: Fifty minutes (English)/Sixty-five minutes (Hindi).(Only on computer) 

Total Vacancies: 185

Age Limit: Between 18-27 years as on closing date (Age relaxation as per rules).

Scale of Pay:  Level-4 (Rs. 25,500- 81,100) in the Pay Matrix

Payment of Fee:- 

For SC/ST/PWBD/Female Candidates/Ex-Servicemen - Nil

For all Other Categories - 700/-

The vacancies may increase or decrease. Reservation in vacancies is as per Govt. of India Rules The link for submission of Online Application form will remain active from 27.03.2023 to 26.04.2023. The complete details regarding Vacancies. Online Application, Selection process, General instructions etc are available online on website(s) www.epfindia.gov.in (Miscellaneous>>Recruitments), and http://recruitment.nta.nic.in.

EPFO SSA Recruitment 2023 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt




Download EPFO SSA Notification 2023