TS Staff Nurse Posts Recruitment 2022 Notification, Eligibility, Application
GOVERNMENT OF TELANGANA MEDICAL HEALTH SERVICES RECRUITMENT BOARD NOTIFICATION NO.03/2022, DATED: 30.12.2022 STAFF NURSE GENERAL RECRUITMENT
Applications are invited from qualified persons online on Board's website https://mhsrb.telangana.gov.in for the posts of Staff Nurses under various departments.
- ONLINE application will be enabled from 10.30 am on 25.01.2023.
- Last date for submission of ONLINE application is 5.00 pm on 15.02.2023.
(Note: Time is provided between the issue of this notification and commencement of receipt of online application forms, to enable the persons with contract/outsourced experience in state government hospitals/institutions/ programs to obtain experience certificates from competent authority).
The details of posts, vacancies, age eligibility and scale of pay are given below:
తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో 757 పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీలకు బీఎస్సీ(నర్సింగ్) కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎన్ జేఐవో ఆర్సీసీ 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 127, మహాత్మాజ్యోతిబాపూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Join Our Telegram for more Job Updates: https://t.me/jobnews_govt