WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » Guntur District PwD Backlog Recruitment 2022 Apply Online

Guntur District PwD Backlog Recruitment 2022 Apply Online

Guntur District PwD Backlog Recruitment 2022 Apply Online

Guntur District PwD Backlog Recruitment 2022 Apply Online for 49 Jobs Notification, Eligibility, No. Posts Vacancies, Online Application How to apply Guntur Disabilities Persons Backlog Jobs 2022

విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన, గుంటూరు జిల్లా -2022-23:

వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి అవిభాజ్య (ఉమ్మడి) గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన 49 బ్యాక్ లాగ్ పోస్టులకై దరఖాస్తులు తేది: 06.12.2022 సాయంత్రం 5గం. లోపు ఆహ్వానించడమైనది. దరఖాస్తును తేది. 22.11.2022 నుండి తేది. 06.12.2022 సాయంత్రం 5 గం. లోపు దరఖాస్తు స్వీకరించబడును. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి కనీస వయస్సు తేది. 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 421052 సంవత్సరములు దాటి ఉండరాదు.


గుంటూరు జిల్లాలో 49 బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి  గుంటూరు జిల్లా కింద బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి విభిన ప్రతిభావంతుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


 వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ 16 పోస్టులు:

2. జూనియర్ ఆడిటర్: 01 పోస్టు

3. టైపిస్ట్: 02 పోస్టులు

4 టైపిస్ట్ / స్టెనో 11 పోస్టు 

5. జూనియర్ స్టెనోగ్రాఫర్: (01 పోస్టు 

6. వెటర్నరీ అసిస్టెంట్: 01 పోస్టు

7. ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01 పోస్టు

8. ఎంపీహెచ్ఎ: 01 పోస్టు

9. హెల్త్ అసిస్టెంట్: 01 పోస్టు 

10. మెటర్నిటీ అసిస్టెంట్: 01 పోస్టు 

11. బోర్ వెల్ ఆపరేటర్: 01 పోస్టు

12. విలేజ్ అగ్రికల్చర్ అసి స్టెంట్ గ్రేడ్ -3: 09 పోస్టులు

13, షరాఫ్: 01 పోస్టు

14. ఆఫీస్ సబార్డినేట్: 07 పోస్టులు.

15. వాచ్మెన్ కమ్ హెల్పర్ 01 పోస్టు

16. వాచ్మెన్: 01 పోస్టులు 

17. నైట్ వాచ్మెన్ 02 పోస్టులు

18, బంగ్లా వాచర్: (01 పోస్టు

19. కుక్: 01 పోస్టు

20. కమాటి: 02 పోస్టులు

21. స్కావెంజర్: 01 పోస్టు 

22. స్వీపర్: 01 పోస్టు

23. పీహెచ్ వర్కర్: 01 పోస్టు

24. యుటెన్సిల్ క్లీనర్: 01 పోస్టు

25. బేరర్: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 49

అర్హతః పోస్టును అనుసరించి స్థానిక బాష చదవడం రాయడం, 3వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్ఎ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2022

Guntur PwD Backlog  Recruitment 2022 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

Guntur PwD Backlog Jobs Apply Online Click here

Download Guntur PwD Backlog Notification 2022