AP High Court Recruitment 2022 Notification AP High Court Court Marshal, Personal Secretary Recruitment 2022 Notification, Eligibility, Offline Application Form for 76 Court Master and Personal Secretary Post in AP High Court AP High Court Recruitment 2022 Application pdf
RECRUITMENT FOR THE POST OF COURT MASTERS - Application and Hall Ticket for 76 posts of Court Masters and Personal Secretaries to the Hon'ble Judges and Registrars in High Court
ఏపీ హైకోర్టు, అమరావతిలో 76 కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ: 76 పోస్టులు
అర్హత: డిగ్రీ (ఆర్ట్స్/కామర్స్ ), ఇంగ్లీష్ పార్టిహ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి: 01.07.20 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ. 57100 నుంచి రూ. 147760.
ఎంపిక ప్రక్రియ: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష రుసుము: 2000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.500).
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-10-2022.