Army Ordnance Corps Recruitment 2022 Notification AOC Apply Online for 3068 P
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 3068 ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సికింద్రాబాద్లోని సెంట్రల్ రిక్రూట్మెంట్: సెల్: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్... దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ట్రేడ్స్ మ్యాన్' మేట్, ఫైర్మ్యాన్, జేఏవో పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
- ట్రేడ్స్ మ్యాన్ మేట్: 2313 పోస్టులు.
- ఫైరొమ్యాన్: 656 పోస్టులు
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 99 పోస్టులు .
- మొత్తం ఖాళీల సంఖ్య: 3008
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, ఐటిఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: ఏదో పే కమీషన్ ప్రకారం ఫైర్మ్యాన్, జేవోఏ పోస్టులకు రూ.19000 రూ. 03200, ట్రేడ్సమ్యాన్ పోస్టులకు రూ.18000 రూ.50000 ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ప్రాక్టికల్/ స్కిల్ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ప్రకటన తేదీ: 01-09-2022
దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
Online Application not enabled...Complete details will be updated soo. keep visiting