WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » BSF HC (RO), HC (RM) Recruitment Notification 2022

BSF HC (RO), HC (RM) Recruitment Notification 2022

BSF HC (RO), HC (RM) Recruitment Notification 2022

BSF HC (RO), HC (RM) Recruitment Notification 2022  BSF Head Constable Recruitment 2022 Apply Online for 1312 Posts Boarder Security Force Direct Recruitment for the post of Head Constable (Radio Operator) and Head Constable (Radio Mechanic) View Details Advertisement Number Head Constable/2022

In accordance with provisions contained in the MHA, Border Security Force, Radio Operator and Radio Mechanic (Non-Gazetted) Cadre Recruitment Rules-2018, online applications are invited from eligible Indian citizens (Male & Female) for filling up the vacancies for the Non Gazetted & Non-Ministerial posts of Head Constable (Radio Operator) and Head Constable (Radio Mechanic) in Group 'C' on temporary basis likely to be made permanent in Border Security Force (Comn Set-up) for the vacancy Year 2022. The posts have all India liability and selected candidates can be posted anywhere in India and even abroad. On appointment, the candidates shall be governed by the BSF Act and Rules. Applications from eligible candidates will be accepted through ONLINE MODE only. No other mode for submission of application is allowed.

ONLINE APPLICATION MODE WILL BE OPENED W.E.F. 20 AUG 2022 AT 11:00 PM AND WILL BE CLOSED ON 19 SEP 2022 AT 11:59 PM

PAY SCALE & OTHER ALLOWANCES Head Constable (Radio Operator) and Head Constable (Radio Mechanic): 

Level-4 in the Pay Matrix Rs. 25,50-81,100  (as per 7 CPC)

Other allowances:

These posts shall carry Dearness Allowance, Ration Money Allowance, Dress Allowance as admissible from time to time, Special Compensatory Allowance while posted in specified border areas, free uniform, free accommodation or HRA, Transport Allowance, Free leave pass and any other allowance as admissible in the Force from time to time under the rules/instructions. They will be covered under New Pension Scheme as per Central Civil Services (Extra Ordinary Pension) Amendment Rules-2003.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు  BSF లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

1. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 982 పోస్టులు 

2. హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 330 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,312

అర్హత: పదో తరగతి, 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్), ఏటీఐ (రేడియో అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్క్ టెక్నిషియన్, మెకట్రానిక్స్) 

వయోపరిమితి (18-09-2022 నాటికి): 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులు, బీఎస్ఎఫ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్లైన్ విధానంలో చెల్లించాలి, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బిఎస్ఎస్ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎంపిక: 

  • రాత పరీక్ష (ఓఎంఆర్ విధానంలో) జరుగుతుంది. దీంట్లో ఆర్హత సాధించినవారిని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామ్లకు ఎంపికచేస్తారు. 
  • హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) అభ్యర్థులు డిక్టేషన్, పారాగ్రాఫ్ రీడింగ్ పరీక్షల్లో అర్హత సాధించాలి... ఆ తర్వాతే వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
  • హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) అభ్యర్థులకు పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. హెల్సీ (ఆర్వో) అభ్యర్థులకు ఓఎంఆర్ పరీక్షకు 200 మార్కులు, డిక్టేషన్కు 50 మార్కులు ఉంటాయి. దీనిలో భాగంగా 1000 పదాలకు డిక్టేషన్ ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థులు ఇంగ్లిష్ ఉచ్చారణ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
  • రాత, పీఈటీ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను మెడికల్ పరీక్షకు ఎంపికచేస్తారు.

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)
  • పురుష అభ్యర్థులు 1.6 కి.మీ. పరుగు పందేన్ని 6 1/2 నిమిషాల్లో 11 అడుగుల లాంగ్ జంపు మూడు ప్రయత్నాల్లో పూర్తి చేయాలి. 3 1/2 అడుగుల దూరం హైజంపన్ను మూడు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి.
  • మహిళా అభ్యర్ధులు 800 మీటర్ల పరుగు పందాన్ని 4 నిమిషాల్లో 3 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హైజంప్లను 3 ప్రయత్నాల్లో పూర్తిచేయాలి.
  • మాజీ సైనికోద్యోగులు, బీఎస్ఎఫ్ ఉద్యోగులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థుల ఎత్తు 168 సెం.మీ. ఉండాలి. చాతీ 80 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వ్యాకోచించాలి. వయసు, ఎత్తులకు తగ్గట్టుగా అభ్యర్థి బరువు ఉండాలి. * మహిళా అభ్యర్ధుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. వయసూ ఎత్తులకు తగ్గట్టుగా బరువు ఉండాలి.

రాత పరీక్ష:
  • మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 
  • నెగెటివ్ మార్కులు ఉంటాయి. -ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. 
  • రాత పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. పార్ట్-1 ఫిజిక్స్ లో 40 ప్రశ్నలు 80 మార్కులకు, పార్ట్-2 మేథమెటిక్స్ లో 20 ప్రశ్నలు 40 మార్కులకు, పార్ట్-3 కెమిస్ట్రీ 13 ప్రశ్నలు 40 మార్కులకు, పార్ట్-4 ఇంగ్లిష్ అండ్ జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. 
  • జనరల్ నాలెడ్జ్ లో భాగంగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ ఆంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.

జీత భత్యాలు: రూ.25500 - రూ. 81100.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-08-2022. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 19-09-2022.

రాత పరీక్ష తేదీ: నవంబరు 20, 2022 (ఉదయం 9 గం. నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2 గం. నుంచి 4 వరకు) వీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్ జనవరి 16, 2023 నుంచి జరుగుతాయి. 

మెడికల్ ఎగ్జామినేషన్: ఫిబ్రవరి 15, 2023 నుంచి ప్రారంభమవుతుంది.


RECRUITMENT DATES: -

a) FIRST PHASE: Written Test (OMR Based)

20 Nov 2022 (Sunday)* from 0900 to 1100 Hrs (HC/RO)

20 Nov 2022 (Sunday)* from 1400 to 1600 Hrs (HC/RM)

Note :-

i. Duplicate OMR sheet attached with main OMR sheet shall be allowed to be carried by the candidates.

ii. Answer key will be uploaded on BSF website on following days of examination.

iii. The result of OMR based test qualified candidates shall be announced by uploading on BSF web site Recruitment portal URL https://rectt.bsf.gov.in & BSF official website https://bsf.gov.in. Further intimation through e-mail/SMS shall be issued to all qualified

candidates for appearing in the next stage/Second Phase.

b) SECOND PHASE :-

i) PST, PET & Documentation -16 Jan 2023* Onwards

All the candidates appearing in Second stage must have to qualify the PST/PET and documentation for further appearing in the next stage.

Dictation Test and Paragraph Reading Test (For HC(RO) candidates only) Candidates applying for the post of HC(RO) are required to qualify Dictation Test and Paragraph reading Test during this stage.

c) THIRD PHASE :-

Detail Medical Examination / Review Medical Examination - 15 Feb 2023* Onwards

(*Dates are tentative. DG BSF has the rights to change or alter these dates at any stage)

d) FINAL RESULT:- Final result will be prepared for HC (RO) & HC (RM) separately and merit will be prepared in following manner:-

HC (RO): Total marks obtained in the OMR Test (200) and Dictation Test (50) out of Total 250 marks (200+50 marks respectively).

HC (RM): Total Marks obtained in OMR Test out of 200 marks.


BSF Head Constable Recruitment 2022 ELIGIBILITY CONDITIONS:-

(A) ACADEMIC QUALIFICATIONS FOR:-

i) HC (RO):

Matriculation or equivalent from a recognized Board and two years Industrial Training Institute (ITI) Certificate in Radio and Television or, Electronics or, Computer Operator & Programming Assistant or, Data Preparation & Computer Software or, General Electronics or, Data Entry Operator from a recognized Institute.

Or

Pass in Intermediate or 1ih standard or equivalent with Physics, Chemistry and Mathematics from a recognized Board or University or Institution as a regular student with aggregate 60% marks in PCM subjects.

(ii) HC (RM):

Matriculation or equivalent from a recognized Board and two years Industrial Training Institute (ITI) Certificate in Radio and Television or, General Electronics or, Computer Operator & Programming Assistant or, Data Preparation & Computer Software or, Electrician or, Fitter or, Info Technology & Electronics System maintenance or, Comn Equipment Maintenance or, Computer Hardware or, Network Technician or, Mechatronics or, Data Entry Operator from a recognized Institute.

Or

Pass in Intermediate or 1ih standard or equivalent with Physics, Chemistry and Mathematics from a recognized Board or University or Institution as a regular student with aggregate 60% marks in PCM subjects.

BSF Head Constable Recruitment 2022 AGE L1MIT:-

i) Not below 18 years or over 25 years (closing date of receipt of Online application)

for General Category.

ii) Not below 18 years or over 28 years (closing date of receipt of Online application)

for OBC Category.

ii) Not below 18 years or over 30 years (closing date of receipt of Online application) for SC & ST Category.

Note :-1: Upper age relaxation for serving BSF personnel and Central Government employees belonging to SC, ST & OBC category

PHYSICAL STANDARDS:

FOR MALE CANDIDATES 

i) Height 168 Cms

ii) Chest 80 Cms (85 Cms after expansion) 

iii) Weight Proportionate to Height and Age as Proportionate to Height and Age as per per medical standards. medical standards.

FOR FEMALE CANDIDATES:

i) Height 157 Cms

ii) Chest Not applicable

iii) Weight Proportionate to Height and Age as Proportionate to Height and Age as per

per medical standards. medical standards.

iii) Weight Proportionate to Height and Age as Proportionate to Height and Age as per per medical standards. medical standards.


BSF Head Constable 2022-23 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt


BSF Head Constable Recruitment 2022 Notification download